UPDATES  

 వర్శా బక్కయ్య కు నివాళి అర్పించిన చీమల.

మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ఇల్లందు మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామ పంచాయితి నిజాం పేట కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్స బక్కయ్య అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు చీమల వెంకటేశ్వర్లు , బక్కయ్య పార్ధివ దేహనికి పూలమాల వేసి నివాళులు ఆర్పించి , కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపి అండగా ఉంటానని హమి ఇచ్చారు.నివాళి అర్పించిన వారిలో పులి సైదులు, పూనెం శ్రీరాములు, కాయం రమేష్, అరెం కిరణ్,అలెం రవి, పాపారావు తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !