మన్యం న్యూస్ గుండాల..గత రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కురిసిన అకాల వర్షం పిడుగుపాటుకు ఆవు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మండలం పరిధిలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన దుగ్గి కృష్ణ ఆవు గత రాత్రి పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఉదయం లేచి చూసేసరికి ఆవు మృతి చెంది ఉందని యజమాని పేర్కొన్నారు సుమారు దీని విలువ రూ.30 వేలు ఉంటుందని పేర్కొన్నారు .
