మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం.. : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. జూన్ 7, 8వ తేదీల్లో దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ వేదికగా జరగనుంది.
