మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 27
మణుగూరు మండల ఎంపీపీ కారం విజయకుమారి ఎంగేజ్మెంట్ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీపీ విజయ కుమారి కి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో పినపాక నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు,మహిళా నాయకులు,బిఆర్ఎస్ మహిళ కార్యకర్తలు పాల్గొని ఎంపీపీ విజయ కుమారి కి శుభాకాంక్షలు తెలిపారు.