UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 విడాకులు తీసుకుంది.. ఫోటోలు చించి పండగ చేసుకుంది

మారుతున్న కాలానికి అనుగుణంగా.. సెలెబ్రిటీలు సరికొత్త ట్రెండ్‌లకు తెరతీస్తున్నారు. ఊహించని సరికొత్త పుంతలు తొక్కుతున్నారు.

ఇప్పుడు ఓ టీవీ నటి.. తన విడాకులను పండుగల వేడుక చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటే, ఆ వ్యవహారం కాస్త వాడీవేడీగా నడుస్తుంది. ఆ తారలతో పాటు వారి అభిమానులు సైతం నెట్టింట్లో తమ బాధను వ్యక్తపరుస్తుంటారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ.. విచారం తెలుపుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే.. అది ఒక విషాదకరమైన మూమెంట్. కానీ.. టీవీ నటి షాలిని మాత్రం తన విడాకుల్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. తన పెళ్లి ఫోటోలను చించుతూ.. ఒక ఫోటోషూట్ కూడా నిర్వహించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

తమిళ ఇండస్ట్రీకి చెందిన టీవీ నటి షాలినికి మంచి పాపులారిటీ ఉంది. ముల్లుమ్ మల్లరుమ్ అనే సీరియల్‌తో ఈమె ఫేమ్ సంపాదించింది. జీ తమిళ్‌లో ప్రసారమయ్యే సూపర్ మామ్ రియాల్టీ షోలోనూ పాల్గొంది. కట్ చేస్తే.. షాలిని గతంలో రియాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో ఒక కుమార్తెను కూడా కనింది. కొన్ని సంవత్సరాల వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. భర్త రియాజ్ తనని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ కొన్ని నెలల క్రితం షాలిని కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసుని విచారించిన కోర్టు.. తాజాగా విడాకులకు మంజూరు తెలిపింది. మొత్తానికి తాను అనుకున్నది సాధించడంతో.. ఈ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !