మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 05
అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన మండల బిఅర్ఎస్ పార్టీ యువజన నాయకులు,విప్ రేగా కాంతారావు అభిమాని, రెడ్డిబోయినా మహేష్,గీత వివాహానికి ప్రభుత్వ వైపు రేగ కాంతారావు సతీమణి రేగా సుధారాణిహాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం కాల్వ బజారు కు చెందిన దగ్గుల మహేష్ రమ్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి.ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి. అమరేందర్ యాదవ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,మండల నాయకులు సూదిరెడ్డి గోపి రెడ్డి,చిలక వెంకటరమయ్య,చుంచ్చు రామ్మూర్తి,సర్పంచ్ పాయం భద్రయ్య,సున్నం రాంబాబు మండల యువజన అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల మైనార్టీ అధ్యక్షులు ఎస్కే. నయీమ్,ఆవుల వెంకన్న, సహాదేవ్,మండల యువజన నాయకులు రమేష్,ప్రశాంత్, లోహిత్ తదితరులు పాల్గొన్నారు.