మన్యం న్యూస్ కరకగూడెం:బిఅర్ఎస్ పార్టీ మండల మహిళల ప్రధాన కార్యదర్శి కుమ్రాన్ ప్రమాదవశాత్తు కిందపడి కాలుకి దెబ్బ తగలడం విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి,ఎంపీపీ రేగా కాళికా వారి నివాసానికి వెళ్ళి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు
