మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన గొగ్గల.బుచ్చయ్య-నర్సమ్మ దంపతుల కనిష్ఠ పుత్రిక. లక్ష్మీ (సరిత) వివాహ ప్రథాన వేడుకకు పినపాక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి,కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా హాజరై నూతన వధువుకి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు
