మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 06
మణుగూరు మండలంలోని తోగ్గుడెం కళ్యాణ మండపంలో శనివారం మణుగూరు కు చెందిన బిజిలి ముత్తయ్య, సావిత్రి దంపతుల కుమారులు నాగార్జున-మానస వివాహ వేడుకలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి. నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, సీనియర్ నాయకులు తడికమల్ల ప్రభుదాస్, యువజన నాయకులు బానోత్ రమేష్,గుర్రం సృజన్,ఎస్సి సెల్ అధ్యక్షులు గంగారపు రమేష్, కార్యదర్శి కట్టా రాజకుమార్, జక్కం రంజిత్ కుమార్, అశ్వాపురం మండలం ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి వల్లెపోగు రాము,డేగల సంపత్,తదితరులు పాల్గొన్నారు.