సినీ నటి సమంత మంచి మనసు ఉన్న వ్యక్తి అని, ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు నటుడు నాగచైతన్య. తాము విడిపోయి రెండేళ్లవుతోందని, చట్ట ప్రకారం విడాకులు తీసుకొని ఏడాది గడుస్తోందన్నారు. న్యాయస్థానం తమకు విడాకులను మంజూరు చేసిందని, ప్రస్తుతం తామిద్దరం ఎవరి జీవితాల్లో వారు ముందుకు సాగుతున్నట్లు చెప్పారు