..
తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది. అన్ని రకాల మద్యం బ్రాండ్స్ ధరలు తగ్గించింది. క్వార్టర్ పైన రూ.10, హాఫ్ పైన రూ.20, ఫుల్ పైన రూ.40 వరకు తగ్గుదల ఉండగా, తగ్గిన మద్యం ధరలు నేటి నుండి అమల్లోకి రానున్నాయి.
ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఆ మేరకు ధరలు తగ్గనున్నాయి.
….