UPDATES  

 చలో హైదరాబాద్ సభకు వెళ్లిన బీఎస్పీ నాయకులు*

మన్యం న్యూస్ గుండాల: హైదరాబాద్ నగరంలో బహుజన సమాజ్వాది పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు మండలం నుండి బీఎస్పీ నాయకులు కదలి వెళ్లారు. బీఎస్పీ జిల్లా నాయకులు బొమ్మెర్ల రాంబాబు నాయకత్వంలో పార్టీ నాయకులతో కలిసి కార్యకర్తలు సభకు తరలి వెళ్లారు. రాంబాబు మాట్లాడుతూ ఈ సభ ద్వారా బీఎస్పీ బలమెంటు నిరూపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సభకు తరలి వెళ్లిన వారిలో మల్లయ్య, సంపత్ కుమార్, వీరస్వామి, కృష్ణ తదితరులు ఉన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !