మన్యం న్యూస్ గుండాల..మండలం పరిధిలోని నామకరణ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు కోడెం ముత్యమాచారి కుమారుడి వివాహ వేడుకకు ఆదివారం భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోదేం వీరయ్య హాజరై నాగేంద్రబాబు, కావ్య శ్రీ లను ఆశీర్వదించారు. ఈయనతోపాటు పినపాక, బూర్గంపాడు, ఆళ్లపల్లి మండల అధ్యక్షులు వివాహ వేడుకలో పాల్గొన్నారు
