మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 8
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం రామానుజవరం కొత్త మల్లేపల్లి గ్రామంలో కట్ట రాజు అన్నపూర్ణ దంపతుల ప్రథమ పుత్రులు కట్ట ప్రశాంత్,వనజ వివాహ వేడుకకు ప్రభుత్వ విప్,రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి హాజరై,నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించరు.ఈ కార్యక్రమం లో మణుగూరు మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కట్ట రాజకుమార్,సీనియర్ మహిళ నాయకురాలు తాళ్లపల్లి రజిత, మణుగూరు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ధరావత్ రమ,రేగులగడ్డ సుజాత, జయ,పూజారి జ్యోతి,సోషల్ మీడియా వారియర్ డేగల సంపత్ కుమార్,యువజన నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.