మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
పదో తరగతి పరీక్ష ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మేదర బస్సులో ఉన్న శ్రీ రాగ స్కూల్ ప్రభంజనాన్ని సృష్టించింది.
.. ఋత్విక్ 9.7 పాయింట్లతోస్కూల్ టాపర్ గా నిలిచాడు..ప్రదీప్తి 9.5 ,సిద్ధార్థ 9.5 ,సాయి జశ్వంత్ 9.2 శ్రుతి 9.0 సాధించి అగ్రగామిగా నిలిచారు..
ఈ ప్రభంజనం సృతించిన విద్యార్థులకు,ఉపాధ్యాయ బృందానికి యాజమాన్యం మల్లారపు .వరప్రసాద్ కవితలు అభినందించి స్వీట్ లు పంచారు…విద్యార్థులను అభినందించి వారిలో ఉపాధ్యాయులు రాంబాబు,సంధ్య, యస్మిన్,శ్రీధర్ , కీర్తి మరియు విద్యార్థులు పాల్గొన్నారు..
