UPDATES  

 చూడచక్కని సీత

 

ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది కృతి సనన్. ఇటీవలే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా, ప్రమోషన్స్ కోసం కృతి ఇలా పద్దతిగా చీరలో మెప్పించింది.
ఈ సారి విడుదల చేసిన సీత టీజర్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సీత పాత్రను నిండుగా చూపించారు. కృతి సనన్ కూడా సీతగా అద్భుతంగా కనిపిస్తోంది. ఆదిపురుష్ సినిమా జూన్‌ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రబృందం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !