మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం హనుమాన్ ఫంక్షన్ నందు శనివారం గూడవల్లి చంద్రకాంత్ , వేద కార్తికల వివాహ వేడుకలకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిథిగా వేడుకకు హాజరై నూతన వధూవరులను దీవించారు. వారి వివాహ జీవితం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుతున్నామన్నారు.
