మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని అనంతారం గ్రామనికి చెందిన పినపాక సొసైటీ డైరెక్టర్ కొమ్మ.వెంకటేశ్వర్లు (బాబు) పద్మ దంపతుల ప్రథమ కుమారుడు శ్రీకాంత్,పూజిత,తాటిగూడెం గాంధీనగర్ గ్రామనికిచెందినగోగు.సాయికిరణ్,అమృత,అనంతారం గ్రామనికి చెందిన బోడ.లక్ష్మణ్,వెంకటరమణ దంపతుల కుమారుడు సాయికిరణ్ వివాహ సందర్భంగా, ఇటివల నూతనంగా వివాహం చేసుకున్న సందర్భంగా వారి నివాసాలకు వెళ్ళి నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు. అయన వెంట ఎంపీపీ రేగా కాళికా, బిఅర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులురావుల.సోమయ్య,నాయకులు
కార్యకర్తలు ఉన్నారు.
