UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలి బీఅర్ఎస్ ఓబీ యునియన్ అధ్యక్షులు తురక రామకోటి

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 18

మణుగూరు మల్లేపల్లి ఓసి కె ఎల్ పి మహాలక్ష్మి కంపెనీ నందు పనిచేస్తున్న బ్లాస్టింగ్ కార్మికులకు ఫిట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని బిఅర్ఎస్ ఓబీ యునియన్ అధ్యక్షులు తురక రామకోటి తెలిపారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ, కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు.అభివృద్దె లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు,బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని వారు కార్మికులను కోరారు.కార్మికుల కు ఎటువంటి కష్టం ఓట్చినా 24 గంటలు అందుబాటులో ఉంటామని బిఆర్ఎస్ ఓబీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో యూనియన్ అధ్యక్షులు తురక రామకోటి,జనరల్ సెక్రటరీ కనతాల మహేష్,ఫిట్ కమిటీ సభ్యులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !