UPDATES  

 వివాహ కార్యక్రమంలో పాల్గొన్న కోరం

 

మన్యంన్యూస్ ఇల్లందురూరల్: ఇల్లందు మండలం,రొంపేడు గ్రామానికి చెందిన కొండ్రు లక్ష్మీ నారాయణ_భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె వివాహ వేడుకకు హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య నూతన దంపతులు అఖిల-సాయి కిరణ్ లకు నూతన వస్త్రాలు అందజేసి దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !