మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 21
మణుగూరు మండలం లోని అశోక్ నగర్ లో రెడ్డెం.శివ శంకర్ రెడ్డి దంపతుల ఏర్పాటు చేసిన నేచురల్ ట్రెండ్స్ బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవ వేడుకల లో ప్రభుత్వ విప్ రేగా సతీమణి సుధారాణి పాల్గొన్నారు. సుధారాణి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి బ్యూటీ పార్లర్ ను ప్రారంభించడం జరిగింది. అనంతరం పూజ కార్యక్రమం లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల.సతీష్ రెడ్డి,నాయకులు,స్థానికుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.