మన్యం న్యూస్ మంగపేట.
ఆదివారం మండలంలోని రమణక్కపేట గ్రామానికి చెందిన కాపుల వేణు ప్రమీల వివాహం జరగగా నవ దంపతులను జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులు ఆశీర్వదించారు.
కార్యక్రమంలో కాపుల నాగేశ్వరరావు, మంచాల నాగేంద్ర కుమార్,సాంబశివరెడ్డి, వ్యక్తిగత సిబ్బంది కార్తీక్ సాయి తదితరులు పాల్గొన్నారు..
