మన్యం న్యూస్ మణుగూరు టౌన్ మే 21
మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయితీ లోని మద్దులగుడెం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఇమ్మడి. మంగయ్య కుమార్తె ఓణీల అలంకరణ వేడుకకు బిఅర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్బంగా సర్పంచ్ లు ఏనిక.ప్రసాద్, బోగ్గం రజిత,కొమరం జంపెశ్వరీ చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్, కణితి ప్రవీణ్,మాజీ వార్డ్ మెంబర్ సుతారి వెంకన్న, తుడుం దెబ్బ నాయకులు వట్టం నారాయణ దొర తదితరులు పాల్గొన్నారు.