భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా విప్ రేగా కాంతారావు కు పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు శివకుమార్, మణికంఠ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
