UPDATES  

 రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను కలిసిన రాష్ట్ర వెజ్ బోర్డు నూతన కమిటీ సభ్యులు సానికొమ్ము శంకర్ రెడ్డి

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 25

మణుగూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను గురువారం బిఆర్ టియు జిల్లా అధ్యక్షులు సానికొమ్ము. శంకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జీవోలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలిలో రాష్ట్ర వెజ్ బోర్డ్ కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,విప్ రేగా కాంతరావు ను శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలిలో రాష్ట్ర వెజ్ బోర్డ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన సానికొమ్ము. శంకర్ రెడ్డి కి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !