మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 26
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో శుక్రవారం మణుగూరు పట్టణ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షులు రాజేష్ యాదవ్ జన్మదిన వేడుకలు బిఅర్ఎస్ పార్టీ యూత్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ జన్మదిన వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గోని కేక్ కటింగ్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,వర్కింగ్ ప్రెసిడెంట్ రవి ప్రసాద్,మణుగూరు మండల, పట్టణ యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్, యూత్ నాయకులు గుర్రం సృజన్,బానోతు రమేష్, తదితరులు పాల్గొని రాజేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.