హెచ్ ఓడి ఆఫీసులను ఒకేచోటకు చేర్చడంపై ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల హెచ్ ఓడి లకు ఒకేచోట ట్విన్ టవర్లు, సచివాలయానికి దగ్గర హెచ్ ఓడి ట్విన్ టవర్ నిర్మాణం,స్థల నిర్ధారణ తర్వాత హెచ్ ఓడి ఆఫీసులన్నీ ఒకేచోట ఉండేలా నిర్మాణం జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. సెక్రటేరియట్ దగ్గరలో ఈ నిర్మాణం జరగనుంది.