మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన లోడిగ ఎర్రయ్య -నాగమ్మ కుమారుడైన లోడిగ సందీప్ -సంధ్య వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరుల ఆశీర్వదించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ .ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, మల్లూర్ దేవస్థాన డైరెక్టర్ గాదె శ్రీనివాస్ చారి, తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యాగ్గడి అర్జున్,బలన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు పోదేం రాంబాబు,గ్రామ ప్రధాన కార్యదర్శి దిగొండ బాబు,ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కేక్కం జగదీష్,దుర్గం సోమయ్య, జిత్తు,,మండల యూత్ నాయకులు, జాడి సాంబశివరావు, ముప్పారపు సందీప్, జానపట్ల విష్ణు,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.