మన్యం న్యూస్,గార్ల:ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల మండలం సీతంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు గుండెబోయిన వీరభద్రం చెల్లెలు సుగుణ వివాహ మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క మరియు భద్రాద్రి జిల్లా ఆదివాసీ జేఏసీ చైర్మన్ పెండెకట్ల యాకయ్యలు ముఖ్యతిధులుగా హాజరై నూతన వధువుని ఆశీర్వదించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏటీఎఫ్ మోకాళ్ళ శ్రీనివాసరావు, కబ్బాకుల రవి, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.