మన్యం న్యూస్. ములకలపల్లి.జూన్ 2. మండలంలో లోని కొత్త గంగారం గ్రామానికి చెందిన ఇనికే సుధాకర్, 34.వయస్సు. మృతుడికి భార్య – దుర్గ
పిల్లలు ఇద్దరు – అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. గురువారం మధ్యాహ్నం చేపల వేట కని చింతల చెరువుకు వెళ్లి లోతు తెలియక నీళ్లలో మునిగి చనిపోయాడు, గ్రామస్తులు రాత్రంతా వెతికినా దొరక లేదు. శుక్రవారంఉదయం మృతి చెంది నీళ్ల పై తేలి ఉండటాన్ని గమనించి. పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.