UPDATES  

 బండివెంకన్న పార్థివ దేహనికి నివాళులు అర్పించిన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు

 

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని గార్ల మండలం సితంపేట గ్రామ పంచాయితికి చెందిన బండివెంకన్న మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు బండి వెంకన్న పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వారివెంట గార్ల మండల నాయకురాలు శంషద్ బేగం, బయ్యారం మండల పార్టీ యూత్ అధ్యక్షులు చాట్ల సంపత్, బోమ్మకంటి రాంబాబు తదితరులు ఉన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !