UPDATES  

 పీపుల్స్ మార్చ్ సభకు జనం తరలిరావాలి*

మన్యం న్యూస్ గుండాల: బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు ప్రజల సమీకరణ కోసం సమావేశాన్ని నిర్వహించి సభకు పెద్ద ఎత్తున తరలివచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యమాచారి పేర్కొన్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు హాజరవుతారని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పాపారావు, నాయకులు ముత్తయ్య, రమేష్ , సమ్మయ్య, పొట్టయ్య తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !