గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన చుంచుపల్లి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఐటిసి గౌరవ అధ్యక్షులు పాసేటి మురళి విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీ కో ఆప్షన్ నెంబర్ వాడపల్లి జకరయ్య ఐఎఫ్టియు నాయకులు జనసేన పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ వేముల కార్తీక్ సాదిక్ పాషా హత్యరాం తదితరులు పాల్గొన్నారు గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జేఏసీ జనరల్ సెక్రెటరీ మహ్మద్ యూసుఫ్ కో కన్వీనర్ దుంపల అమర్ నాథ్ గౌరవ అధ్యక్షులు కిషోర్ కుమార్ వెంకన్న ఆదిలక్ష్మి అనిల్ నాగేశ్వరరావు పూర్ణం కనక లక్ష్మీ మంజుల సరోజ అశోక్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
