మన్యం న్యూస్ గుండాల: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడటంతో అతని నివాసానికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండదండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు ఎలాంటి ఆపద సమన్యంలోనైనా తనను సంప్రదించాలని కార్యకర్తలకు సూచించా ఎమ్మెల్యే రేగా వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
