భద్రాచలం పట్టణంలోని నన్నపునేని మోహన్ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పునరావస కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా. పునరావాసంలో. ముంపు బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు. ఆర్ అండ్ బి ఈ ఈ భీంలా, భద్రాచలం ఆర్డిఓ రత్న కళ్యాణి, ఆర్డిఓ కార్యాలయ ఏఓ రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
