UPDATES  

 రేగా ను సత్కరించిన కీసర శ్రీనివాసరెడ్డి

 

మణుగూరు : మండలం లోని నర్సు కాలనీలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కీసర శ్రీనివాసరెడ్డి నివాసానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదివారం వెళ్లి తేనీటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రేగాను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !