మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో నూతనంగా ఒక కోటి డెబ్బై లక్షలతో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్,ఈ నెల 27వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్నీ పరిశీలించిన పాల్వంచ డిఎస్పి వెంకటేష్.ఈ సందర్భంగా వారి సిబ్బందికి పలు సలహాలు,సూచనలు చేశారు.డిఎస్పి వెంకటేష్ తో పాటు పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్,అశ్వరావు పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాకృష్ణ స్థానిక ఎస్ఐ రాజ్ కుమార్,అదనపు ఎస్ఐ నాగ బుషణం వారి పోలీస్ సిబ్బంది ఉన్నారు.