మన్యం న్యూస్,పినపాక: మండల పరిధిలోని తోగూడెం పంచాయతీ తోగ్గుడెం గ్రామానికి చెందిన ఓర్సు నర్సింహులు హాస్పిటల్ నుండి డిచార్జ్ ఐ ఇంటికి రావడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న బీ. ఆర్.ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కటకం గణేశ్,నాయకులు డా. రాజు మంగళవారం పరామర్శించారు.ఈ కార్యక్రమంలో కూనారపు రాము,కొత్త దామోదర్ గౌడ్, బండ మనోజ్ కుమార్ రెడ్డి, కూనారపు సత్యనారాయణ కలసాని శ్రీనివాస రెడ్డి,పుప్పాల రామూర్తి,వాలాద్రి రాజి రెడ్డి,చిర్ర ఉప్పలయ్య గౌడ్,నరేష్ రెడ్డి, సల్లూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.