UPDATES  

 అమ్మ పాలు అమృతం

. మన్యం న్యూస్ వాజేడు. వాజేడు సెక్టర్ పరిధిలో ములకలపల్లి,శ్రీరాంనగర్, అంగనవాడి కేంద్రం పరిధిలో తల్లి పాలు వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లి పాలు ప్రాముఖ్యతను ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి, గృహ సందర్శన చేసి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శిరీష ,సిడిపిఓ ముత్తమ్మ, సూపర్వైజర్ రమాదేవి, పుష్పావతి, చంద్రకళ, అంగన్వాడీ టీచర్స్, గర్భిణీ స్త్రీలు ,తదితరులు పాల్గొన్నారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !