UPDATES  

 మావోయిస్టు మలేషియా సభ్యులు అరెస్ట్

మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం తిప్పాపురం అటవీ ప్రాంతంలో 8 మంది మావోయిస్టు మలేషియా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.వీరంతా గత రెండు సంవత్సరాలుగా మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొని అసాంఘిక చర్యలు చేస్తున్నట్లు భద్రాచలం ఏ ఎస్పి పంకజ్ పరితోష్ మీడియాతో తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !