మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండల పోలీస్ స్టేషన్ కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజగోపాల్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు సర్క్యూట్ ఇన్స్పెక్టర్ గా ఉన్న బి అశోక్ కొత్తగూడెంకు బదిలీ అయ్యారు. నూతన బాధ్యతలు స్వీకరించిన రాజగోపాలకు పోలీసు బృందం, మీడియా మిత్రులు శుభాకాంక్షలు చెప్పారు.
