మన్యం న్యూస్ భద్రాచలం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎస్ఐ గా బదిలీపై వచ్చి,శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన గొల్లపల్లి విజయ లక్ష్మి,ఈ క్రమంలో భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్ నీ పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసారు,గతంలో చండ్రుగొండ ఎస్ఐ గా భాధ్యతలు చేపట్టి సాధారణ బదిలీల్లో భద్రాచలం ఎస్ఐ గా వచ్చారు.
