UPDATES  

 సింగరేణి ఆధ్వర్యంలో వ్రాత పరీక్ష

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
సింగరేణి కాలరీస్ కంపనీలో ఖాళీగా ఉన్న అసిస్టంట్ ఇంజనీర్(ఈ అండ్ ఎం) గ్రేడ్ ఈ-2 పోస్ట్ ల ను అంతర్గత అభ్యర్ధులతో భర్తీ చేసే దానిలో భాగంగా ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ పీజి కళాశాలలో వ్రాత పరీక్ష నిర్వహించటం జరిగింది. ఈ పరీక్ష తీరును
జి‌ఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్‌సి
కె.బసవయ్య, జి‌ఎం(ఈ అండ్ ఎం)విజిలెన్స్ కే.ప్రసాదరావులు పర్యవేక్షించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !