మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి, పినపాక నియోజకవర్గం: బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సోంపల్లి గ్రామంలో
విషపూరిత జ్వరాలతో బాధపడుతున్న గ్రామస్తులను నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా పరామర్శించారు.సోమవారం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు దనసరి సూర్య పరామర్శించగా,మంగళవారం పినపాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి,పాల్వంచ లో చికిత్స పొందుతున్న వారినిబట్ట విజయ గాంధీ వేరు వేరుగా పరామర్శించారు.సోంపల్లి సర్పంచ్-ఉపసర్పంచ్ తాటి వీరాంజనేయులు-పెంకే సంతోష్,
నసుకురి లక్ష్మినారాయణ, బోరెం రవి, రవన్, వంశీ, సందీప్, క్రాంతి
పినపాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు
గంగిరెడ్డి బ్రదర్స్ గట్ల శ్రీనివాసరెడ్డి,ముక్కు వెంకటరెడ్డి (ఉపసర్పంచ్), తుపుడి శ్రీను, కేతమల్ల రమణ, వెంకటరెడ్డి,మల్లయ్య, రామారావు, శేకర్, నాగేశ్వరావు, శ్రీవాణి అక్క సోషల్ వారియర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
