రేగా వ్యూహం.. కేసీఆర్ సాయం
మళ్ళీ నిధుల వరద
పినపాక నియోజకవర్గంలో 9 చెక్ డ్యాం లకు.. రూ. 67.22కోట్లు మంజూరు
లొటారిగండికి గ్రీన్ సిగ్నల్
మన్యంన్యూస్ ప్రత్యేక ప్రతినిధి, పినపాక :
పట్టువదలని విక్రమార్కుడు రేగా కాంతారావు మళ్ళీ సాధించారు. పినపాక నియోజకవర్గ చరిత్రలో ఎవరూ సాధించని నిధులు సాధించిన రేగా ఇపుడు పెండింగ్ పనులకు కూడా సీఎం కేసీఆర్ ను ఒప్పించి గ్రీన్ సిగ్నల్ సాధించారు. ఏకంగా తొమ్మిది చెక్ డ్యాం లకు రూ. 67.22కోట్లు సాధించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న లొటారిగండికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
..