మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 14
మణుగూరు పట్టణం లోని గాంధీనగర్ నందు ఇటీవల అనారోగ్యంతో జన్నే శ్రీను మరణించగా వారి దశదినకర్మలకు హాజరై జన్నే శ్రీను చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పీటీసీ పోశం.నరసింహారావు.ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని వారికీ భరోసా కల్పించారు.ఈ కార్యక్రమం లో మణుగూరు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి నవీన్,పార్టీ నాయకులు ముద్దంగుల కృష్ణ తాతా రమణ,ఖమ్మపాటి శ్రీను,సురేష్,పట్టణ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం సృజన్,యూత్ నాయకులు సిరికొండ సంగీత్, రావులపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.