UPDATES  

 హైదరాబాదులో డబ్ల్యూడబ్ల్యూఈ వినోదం సెప్టెంబరు 8న ఈవెంట్

 

హైద‌రాబాద్ :
హైదరాబాద్ నగరంలోనూ ఈ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టయిన్ మెంట్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. హైదరాబాదులో నిర్వహించే ఈ WWE ఈవెంట్ పేరు సూపర్ స్టార్ స్పెక్టాకిల్-2023 అని శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్ లో వెల్లడించారు. సెప్టెంబరు 8న గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుందని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !