UPDATES  

 బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ ప్రసాద్

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 15: అశ్వారావుపేట తహశీల్దార్ గా కృష్ణ ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పక్షాల నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !