డీజే టిల్లు’ సినిమాతో ‘రాధిక’గా యూత్లో ఫుల్ క్రేజ్ అండ్ పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ నేహా శెట్టి. తన బోల్డ్ అండ్ హాట్ నెగటివ్ టచ్ పెర్ఫామెన్స్తో.. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కుర్రాళ్లను ఫిదా చేసేసింది. ఒక్కసారిగా స్టార్ స్టేటస్ను అందుకుంది. ఈ భామ వరుసగా మూడు యంగ్ హీరోల సినిమాలలో నటిస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ‘సుట్టంలా సూకి పోకలా’ సాంగ్ విడుదలై అభిమానులను అలరించాయి. ఈ క్రమంలోనే ‘సుట్టంలా సూకి పోకలా’ సాంగ్ ప్రమోషన్లో భాగంగా నెహాశెట్టి-విశ్వక్ సేన్ కలిసి స్టేజ్పై ఓ హుక్ స్టెప్ వేసి నెట్టింట్లో ట్రెండింగ్ మారారు. స్టేజ్పైనే వారిద్దరి కెమిస్ట్రీ హైలైట్గా నిలిచింది. దీంతో ఆమె మరోసారి నెట్టింట్లో ట్రెండింగ్గా మారింది.