…
సినీ రంగంలో పోటీ గురించి అస్సలు ఆలోచించనని, ప్రతి చిత్రాన్ని ఓ సవాలుగా భావిస్తు నటిగా పరిణతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పింది బాలీవుడ్ అగ్ర నటి కియారా అద్వాణీ. ప్రస్తుతం ఈ భామ ‘గేమ్ ఛేంజర్’ ‘వార్-2’ వంటి చిత్రాల్లో నటిస్తున్నది.